Sahithi Degree College , Maddur

Sahithi Degree College , Maddur A Great Institution For Your Bright Future and knowledge....

08/07/2021
ఈ రోజు సాహితీ డిగ్రీ కళాశాల,మద్దూర్ విద్యార్థులకు, కళాశాల యాజమాన్యం తరుపున ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు అందజేయడం జరి...
02/03/2020

ఈ రోజు సాహితీ డిగ్రీ కళాశాల,మద్దూర్ విద్యార్థులకు, కళాశాల యాజమాన్యం తరుపున ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు అందజేయడం జరిగింది....ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అనుప నవీన్ కుమార్,ప్రిన్సిపాల్ వెంకటేష్,డైరెక్టర్లు రెడ్డబోయిన కృష్ణ కుమార్,నర్సింహారెడ్డి,అక్బర్ అలీ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు..

సాహితి డిగ్రీ కళాశాల మద్దూర్ ఆధ్వర్యంలో ధర్మారం గ్రామంలో నిర్వహిస్తున్న NSS శీతాకాల శిబిరంలో భాగంగా రెండవ(2వ) రోజున గ్రా...
12/01/2019

సాహితి డిగ్రీ కళాశాల మద్దూర్ ఆధ్వర్యంలో ధర్మారం గ్రామంలో నిర్వహిస్తున్న NSS శీతాకాల శిబిరంలో భాగంగా రెండవ(2వ) రోజున గ్రామంలోని హనుమాన్ దేవాలయం పరిసరాలలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించడం జరిగింది..అలాగే స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులు,అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులందరికి 72వ స్వాతంత్ర్య దినోత్సవ ...
15/08/2018

ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులు,అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులందరికి 72వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳🇮🇳🇮🇳

సిద్దిపేట జిల్లా, #మద్దూర్ మండల కేంద్రంలోని సాహితి డిగ్రీ కళాశాల లో విద్యార్థులకు   GOUD చేత  #స్పోకెన్_ఇంగ్లిష్ లో మరియ...
01/08/2018

సిద్దిపేట జిల్లా, #మద్దూర్ మండల కేంద్రంలోని సాహితి డిగ్రీ కళాశాల లో విద్యార్థులకు GOUD చేత #స్పోకెన్_ఇంగ్లిష్ లో మరియు #కమ్యూనికేషన్_స్కిల్స్ లలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది...

సాహితీ డిగ్రీ కళాశాల, మద్దూర్ అద్వర్యంలో జాతీయ సేవా పథకం (N.S.S)లో బాగంగా రేబర్తి గ్రామంలో 3వ రోజు బీడీ కాలనీలోని వాటర్ ...
08/01/2018

సాహితీ డిగ్రీ కళాశాల, మద్దూర్ అద్వర్యంలో జాతీయ సేవా పథకం (N.S.S)లో బాగంగా రేబర్తి గ్రామంలో 3వ రోజు బీడీ కాలనీలోని వాటర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఉన్న ముళ్ల కంప చెట్లను తొలగించడం జరిగింది..

02/11/2017

Dear Lecturers and Students are inviting to attend the fresher's party celebrations in our Degree College-Maddur.
Date:03/11/2017(Fri day)
Time9:00am
Venue: A.R.Garden-Maddur

Flash...Flash.. Flash🎆🎇🎉💐💐👉👉కాకతీయ యూనివర్శిటి ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో సాహితీ డిగ్రీ కళాశాల,మద్దూర్ విధ్యార్థులు డివి...
13/06/2017

Flash...Flash.. Flash🎆🎇🎉💐💐
👉👉కాకతీయ యూనివర్శిటి ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో సాహితీ డిగ్రీ కళాశాల,మద్దూర్ విధ్యార్థులు డివిజన్ స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించారు..తృతీయ సంవత్సరంలో బి.కాం కంప్యూటర్స్ లో జి.లావణ్య(80%), యస్.శిరీష(79%),బి.యస్.సి కంప్యూటర్స్ లో యస్.కళ్యాణి (77%),యం.సౌమ్య(76%),ఆర్ట్స్ విభాగంలో పి.జ్యోతి(75%),
ద్వితీయ సంవత్సరం బి.కాం కంప్యూటర్స్ లో యం.మౌనిక(72%),బి.రవళిక(70%),బి.సంపత్(69%),జి.శోభ(68%),ఇ.బాపురాజు(67%),బి.వినయ్(66%)లు డివిజన్ స్థాయి ర్యాంకులు సాధించారు..ఉత్తమ ఫలితాలు సాధించిన విధ్యార్తులను కళాశాల ప్రిన్సిపాల్ సుమన్,కరస్పాండెంట్ నవీన్ కుమార్ ,డైరెక్టర్లు వెంకటేశ్,నర్సిం హారెడ్డి,అక్భర్ అలీలు మరియు అధ్యాపక బృందం అభినంధించారు.

Annual Semester -I Results of SDC
05/06/2017

Annual Semester -I Results of SDC

సాహితి డిగ్రీ కళాశాల అద్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమం
19/12/2016

సాహితి డిగ్రీ కళాశాల అద్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమం

10/11/2016

డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్తులకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు తేదీలు:. 06-12-2016 నుండి 14-12-2016 వరకు. టైం: 2 గం. నుండి 5 గం:వరకు.

08/11/2016

డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్తులు ఎగ్జాము ఫీజు చెల్లించుటకు చివరి తేది 10-11-2016 గా కాకతీయ యూనివర్సిటీ నిర్ణయించడం జరిగింది.విద్యార్తులు గమనించగలరు

Address

H. No: 7-28/B, Main Road
Maddur
506367

Alerts

Be the first to know and let us send you an email when Sahithi Degree College , Maddur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Sahithi Degree College , Maddur:

Share