VEMU EXAM Section

VEMU EXAM Section vemu examination section

02/08/2017

APPSSDC JOB MELA IN VEMU CHITTOOR ON 04-08-17

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యం లో, స్థానిక వేము ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వారి సహకారంతో పి.కొత్తకోట,తిరుపతి హైవే, చిత్తూర్ నందు తేది: 04.08.2017 న ఉదయం 9.00 గంటల నుండి 6.00 గంటల వరకు “APSSDC మెగా జాబ్ మేళా కార్యక్రమం” నిర్వహించబడును. ఈ జాబ్ మేళా లో వివిధ రంగాలకు చెందిన బహుళజాతీయ కంపెనీలైన Big C Mobiles ,Cococola, Crystal Management Services, Flipkart, G4s, Genpact, HDFC, I Process Services Pvt Ltd, Ikya Human Capital Solutions, Profit Shoe, Sanus Software Solutions, Royal Enfield ,Swiggy, SBI Cards, LIC, Hasani Infra, Agies Global మరియు ఇతర బహుళజాతీయ కంపెనీలు మన చిత్తూర్ నందు 04.08.2017 తేదీన పాల్గోనుచున్నాయి.కావున 10th పాస్ / ఫెయిల్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పి.జి., యం.బి.ఎ, యం.సి.ఎ, బి.టెక్ పూర్తి చేసినవారందరూ ఈ జాబ్ మేళా లో పాల్గొని ఈ సదవకాశాన్ని సద్వినియోగo చేసుకోవలెను.
ఈ ఉద్యోగమేళాలో ఎంపికైన వారికి కనీస జీతం నెలకు రూ. 8,000/- నుంచి రూ.20,000/- వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది.కావున ఈ సదవకాశాన్ని జిల్లాలో ఉన్న18 నుండి 30 సంవత్సరముల లోపు నమోదుచేసుకోగలరు. http://jobskills.apssdc.in/ లోకి వెళ్లి అక్కడ “STUDENT REGISTRATION” పై క్లిక్ చేయాలి ,”APSSDC” మొబైల్ అప్ ద్వార కూడా రిజిస్టర్ చేసుకోవచ్చును. పూర్తి వివరాలను 03.08.2017 తేది లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను.ఈ ఉద్యోగమేళాలో పాల్గొను యువతీయువకులు ఆదార్ కార్డు జెరాక్స్,బయో డేటా ఫార్మ్/CV/RESUME 7 Copies మరియు “STUDENT LOGIN” లోకి వెళ్లి అడ్మిట్ కార్డును “DOWNLOAD” చేసి తప్పనిసరిగా తీసుకోనిరావలెను.ఇతర వివరాలకు శ్రీ ఆర్. లోకనాధం, ప్రాజెక్ట్ మేనేజరు, APSSDC, చిత్తూరు జిల్లా,మరిన్ని వివరాలకు మొబైల్ నం. 9052669274 మరియు 7416023072 ను సంప్రదించగలరు.

CORRESPONDANT/PRINCIPAL
VEMU INSTITUTE OF TECHNOLOGY
CHITTOOR.

18/03/2017
12/12/2015
B.Tech IV-II Exam Time Table.......(CSE,IT)
25/07/2014

B.Tech IV-II Exam Time Table.......(CSE,IT)

Good news for B.Tech 2014 passouts you can leave two  subjects(8 creadits)  and get ur degree u can apply for PC,CMM on ...
21/07/2014

Good news for B.Tech 2014 passouts you can leave two subjects(8 creadits) and get ur degree u can apply for PC,CMM on or before 25/07/'14

 Examinations of 31.05.2014 rescheduled...to... 03.06.2014
29/05/2014

Examinations of 31.05.2014 rescheduled...to... 03.06.2014

B.Tech IV year II If semester Regular & Supplementary May/June 2O14....
31-05-'14 Exam will be Postponed to 03-06-'14

B.Tech IV year II If semester Regular & Supplementary May/June 2O14....31-05-'14 Exam will be Postponed to 03-06-'14
29/05/2014

B.Tech IV year II If semester Regular & Supplementary May/June 2O14....
31-05-'14 Exam will be Postponed to 03-06-'14

09/04/2014

B.Tech IV-I Sem Reg & Sup Results are.......

wish u a happy 'Sri Rama Navami !'
08/04/2014

wish u a happy 'Sri Rama Navami !'

03/04/2014
wish u a Happy Ugadi ............
31/03/2014

wish u a Happy Ugadi ............

Address

VEMU INSTITUTE OF TECHNOLOGY
Pakala
517112

Alerts

Be the first to know and let us send you an email when VEMU EXAM Section posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share