Aisa-All india student association - Sri Krishnadevaraya University.ATP

  • Home
  • India
  • Anantapur
  • Aisa-All india student association - Sri Krishnadevaraya University.ATP

Aisa-All india student association - Sri Krishnadevaraya University.ATP Study-Progressive-democracy

19/10/2022
19/10/2022
17/10/2022

ప్రశ్నిస్తాం భారత రాజ్యాంగం మాకు కనిపించిన ఒక గొప్ప అవకాశం,హక్కు" ప్రశ్నించడం", మీరు ఎంత బెదిరిస్తే అంతకంటే ఎక్కువగా ప్రశ్నిస్తాం...

ఎస్కెయులో ఏఐఎస్ఏ అధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 115 వ జయంతి వేడుక:శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భగత్ సింగ్ 115వ జయంతిని...
28/09/2022

ఎస్కెయులో ఏఐఎస్ఏ అధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 115 వ జయంతి వేడుక:

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భగత్ సింగ్ 115వ జయంతిని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన పాల్గొని,భగత్ సింగ్ ఆంగ్లేయుల పాలనలో వారికి వ్యతిరేకంగా పోరాడి,జైలు జీవితాన్ని గడిపి, అతి చిన్న వయసులోనే ఉరి కంబాన్ని ముద్దాడి యవర్భారతవని గర్వించే విధంగా తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడి ఎంతోమంది యువకులకు స్ఫూర్తిగా నిలిచడాని,అదేవిధంగా ప్రశ్నించే గొంతుకను అనిచేవిధంగా ఆంగ్లేయుల ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన బెదరలేదాని,ఇదే స్ఫూర్తితో ప్రస్తుత యువకులు కూడా భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని సమాజంలో తమ స్వేచ్ఛ స్వాతంత్ర్య, హక్కుల కొరకు, ప్రశ్నించే విధంగా ముందుకు వెళ్ళాలని పేర్కొన్నారు. ఎస్కేయూ ఏఐఎస్ఏ అధ్యక్షుడు మారేన్నా మాట్లాడుతూ యువతి,యువకులు భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం మరియు ప్రభుత్వ విద్య, ఉపాదికై పోరాడుతూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయు ఏఐఎస్ఏ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు రాజు నాయక్,తిరుమలేశ్,వంశీ కృష్ణ, గురుమాల్లేష్,జయ చంద్ర,హరి,పవన్ తదితరులు పాల్గొన్నారు.

🚩🚩🚩
28/09/2022

🚩🚩🚩

Address

Sri Krishnadevaraya University. Atp
Anantapur
515001

Alerts

Be the first to know and let us send you an email when Aisa-All india student association - Sri Krishnadevaraya University.ATP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Aisa-All india student association - Sri Krishnadevaraya University.ATP:

Share