Telangana young leaders Foundation

Telangana young leaders Foundation మన రాష్ట్రం...
మన యువశక్తి...
మన అభివృద్ధి......
దేశానికె దిక్సూచి........
జై తెలంగాణ జై యువత.

నేటి రాజకీయం పై మీ అభిప్రాయం సూటిగా కామెంట్ చేయండి 👇👇👇👇👇
10/06/2026

నేటి రాజకీయం పై మీ అభిప్రాయం సూటిగా కామెంట్ చేయండి 👇👇👇👇👇

ముందుంది మొసళ్ళ పండగ❎ముందుంది బొద్దింకల పండగ✅అది కూడా భారత రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగ నిర్మాత స్పూర్తితో...           ...
06/06/2026

ముందుంది మొసళ్ళ పండగ❎

ముందుంది బొద్దింకల పండగ✅

అది కూడా భారత రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగ నిర్మాత స్పూర్తితో...

జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాభారీగా తరలివచ్చిన యువత ధర్నాకు అనుమతి ఇచ్చిన పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులుకేంద్ర...
06/06/2026

జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా

భారీగా తరలివచ్చిన యువత

ధర్నాకు అనుమతి ఇచ్చిన పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించాలని డిమాండ్

సిజెపి ధర్నా నేపథ్యంలో జంతర్ మంతర్ లో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు

ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై  కేసు (Cr no: 3...
06/06/2026

ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై కేసు (Cr no: 395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో ఎవరైనా మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా మర్చిపోతే చట్టం పని చట్టం చేస్తుంది.

04/06/2026
ఆయన రాష్ట్ర సీఎం ఆయన్ని పట్టుకుని.. ఏంట్రా ఆ మాటలు. ఇలాంటి వాళ్ళని ఇలానే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారు. ఒక్కసారి థర్డ్ డిగ...
04/06/2026

ఆయన రాష్ట్ర సీఎం ఆయన్ని పట్టుకుని.. ఏంట్రా ఆ మాటలు.

ఇలాంటి వాళ్ళని ఇలానే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారు. ఒక్కసారి థర్డ్ డిగ్రీ ఇస్తే ఇంకోడు అనడు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జన సైనికుడి బెదిరింపులు

జనసేనతో పెట్టుకున్నావ్.. బలి ఇస్తాం నిన్ను అంటూ వార్నింగ్

ముఖ్యమంత్రిని అరేయ్ అంటూ రెచ్చిపోయిన జనసేన నాయకుడు చందు


Anumula Revanth Reddy
Telangana CMO Telangana Congress
Dgp Office, Hyderabad

03/06/2026

కూట్ల రాయి తీయనోడు

ఏట్ల రాయి తీస్తాడంటా గాడు

"గెలవకముందు ప్రతి మీటింగులో సుగాలి ప్రీతి కేసును ప్రస్తావించిన 🐕

గద్దె ఎక్కినాక సాక్షాలు తారుమారు చేశారు నేనేమి చెయ్యలేను అని చెబితే ఎలా రా "

– సుగాలి ప్రీతి తల్లి

03/06/2026

జూన్ 2
తెలంగాణ సుదీర్ఘ పోరాటం✊✊
తెలంగాణ ప్రకటన రోజు...
తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారు.. ఎంత హుందాగా మాట్లాడారో చూడండి...
Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru KCR Y Sathish Reddy Rakesh Reddy Anugula Dr Sravan Dasoju BRS Party

02/06/2026

మిస్టర్ పవన్ కళ్యాణ్....అవును…
తెలంగాణ మా నాలుగు కోట్ల మంది అయ్య , తాత జాగీరే,
మీ అయ్య జాగీరు కాదు
Telangana young leaders Foundation

Address

Hyderabad

Telephone

+918142222698

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana young leaders Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Telangana young leaders Foundation:

Share