13/05/2026
🚨 విద్యార్థులకు కీలక అప్డేట్: NEET (UG) 2026 రద్దు! 🚨
మే 3, 2026న నిర్వహించిన NEET (UG) పరీక్షను NTA అధికారికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
📌 ఇప్పుడు విద్యార్థులందరిలో ఒకే ప్రశ్న —
📝 రీ-ఎగ్జామ్ ఎప్పుడు?
📅 కొత్త తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారు?
💰 ఫీజు & అడ్మిట్ కార్డ్‌పై ఏమవుతుంది?
ఈ అంశాలపై పూర్తి వివరాల కోసం వీడియోను చివరివరకు చూడండి.